(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
అరణ్యపర్వ - అధ్యాయ 236
॥ శ్రీః ॥
3.236. అధ్యాయః 236
Mahabharata - Vana Parva - Chapter Topics
ప్రియోక్తిభిర్ద్రౌపదీం పరిసాంత్వితవత్యా సత్యభామయా సహ శ్రీకృష్ణేన స్వపురంప్రతి గమనం ॥ 1 ॥
Mahabharata - Vana Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 3-236-0x(2585)(25232)
మార్కండేయాదిభిర్విప్రైః పాండవైశ్చ మహాత్మభిః।
కథాభిరనుకూలాభిః సహ స్తిత్వా జనార్దనః ॥ 3-236-1(25233)
తతస్తైః సంవిదం కృత్వా యథావన్మధుసూదనః।
ఆరురుక్షూ రథం సత్యామాహ్వయామాస భారత ॥ 3-236-2(25234)
సత్యభామా తతస్తత్ర స్వజిత్వా ద్రుపదాత్మజాం।
ఉవాచ వచనం హృద్యం యథాభావం సమాహితం ॥ 3-236-3(25235)
కృష్ణే మాభూత్తవోత్కంఠా మా వ్యథా మా ప్రజాగరః।
భర్తృభిర్దేవసంకాశైర్జితాం ప్రాప్స్యసి మేదినీం ॥ 3-236-4(25236)
న హ్యేవం శీలసంపన్నా నైవం పూజితలక్షణాః।
ప్రాప్నువంతి చిరం క్లేశం యథా త్వమసితేక్షణే ॥ 3-236-5(25237)
అవశ్యం చ త్వయా భూమిరియం నిహతకంటకా।
భర్తృభిః సహభోక్తవ్యా నిర్ద్వంద్వేతి శ్రుతం మయా ॥ 3-236-6(25238)
ధార్తరాష్ట్రవధం కృత్వావైరాణి ప్తియాత్య చ।
యుధిష్ఠిరస్థాం పృథివీం ద్రష్టాసి ద్రుపదాత్మజే ॥ 3-236-7(25239)
యాస్తాః ప్రవ్రాజపానాం త్వాం ప్రాహసందర్పమోహితాః।
తాః క్షిప్రం హతసంకల్పా ద్రక్ష్యసి త్వం కురుస్త్రియః ॥ 3-236-8(25240)
తవ దుఃఖోపపన్నాయా యైరాచరితమప్రియం।
విద్ధి సంప్రస్థితాన్సర్వాంస్తాన్కృష్ణే యమసాదనం ॥ 3-236-9(25241)
పుత్రస్తే ప్రతివింధ్యశ్చ సుతసోమస్తథావిధః।
శ్రుతకర్మాఽర్జునిశ్చైవ శతానీకశ్చ నాకులిః ॥ 3-236-10(25242)
సహదేవాచ్చ యో జాతః శ్రుతసేనస్తవాత్మజః।
సర్వేకుశలినో వీరాః కృతాస్త్రాశ్చ సుతాస్తవ ॥ 3-236-11(25243)
అభిమన్యురివ ప్రీతా ద్వారవత్యాం రతా భృశం।
త్వమివైషాం సుభద్రా చ ప్రీత్యా సర్వాత్మనా స్థితా ॥ 3-236-12(25244)
ప్రీయతే తవ నిర్ద్వంద్వా తేభ్యశ్చ విగతజ్వరా।
దుఃఖితా తేన దుఃఖేన సుఖేన సుఖితా తథా ॥ 3-236-13(25245)
భజేత్సర్వాత్మనా చైవ ప్రద్యుంనజననీ తథా।
భానుప్రభృతిభిశ్చైనాన్విశినష్టి చ కేశవః ॥ 3-236-14(25246)
భోజనాచ్ఛాదనే చైషాం నిత్యం మే శ్వశురః స్థితః।
రామప్రభృతయః సర్వే భజంత్యంధకవృష్ణయః ॥ 3-236-15(25247)
తుల్యో హిప్రణయస్తేషాం ప్రద్యుంనస్య చ భామిని।
ఏవమాది ప్రియం సత్యంహృద్యముక్త్వా మనోనుగం ॥ 3-236-16(25248)
గమనాయ మనశ్చక్రేవాసుదేవరథం ప్రతి।
తాం కృష్ణాం కృష్ణమహిషీ చకారాభిప్రదక్షిణం ॥ 3-236-17(25249)
ఆరురోహ రథం శౌరేః సత్యభామాఽథ భామినీ।
స్మయిత్వాతు యదుశ్రేష్ఠో ద్రౌపదీం పరిసాంత్వ్య చ।
ఉపావర్త్య తతః శీఘ్రైర్హయైః ప్రాయాత్పరంతపః ॥ 3-236-18(25250)
ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి ద్రౌపదీసత్యభామాసంవాదపర్వణి షట్త్రింశదధికద్విశతతమోఽధ్యాయః ॥ 236 ॥
Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-236-2 సంవిదం సంభాషాం ॥
3-236-3 స్వజిత్వా ఆశ్లిష్య ॥
3-236-4 కృష్ణే హేద్రౌపది ॥
3-236-6 నిర్ద్వంద్వా నిష్ప్రతిపక్షా ॥
3-236-16 ప్రణయః స్నేహః ॥
3-236-18 ఉపావర్త్య పాండవనితి శేషః ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.